Telugu Maatlata & Manabadi Open House

8/10/2019 10:00 AM

Telugu Maatlata & Manabadi Open House AUG10

Telugu Maatlata & Manabadi Open House

Public
అట్లాంటా తెలుగు సంఘం (తామా) మరియు సిలికానాంధ్ర వారు తెలుగు మాట్లాట భాషా వికాస ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ ఆటల్లో 'పదరంగం' (Spelling Bee), 'తిరకాటం' (Jeopardy) మరియు ‘ఒ.ని.మా’ (ఒక్క నిమిషం మాత్రమే, Just-a-minute) అనే ఆటలు ఉంటాయి.
వయోవర్గం: బుడతలు (5 ఏళ్ల నుండి 9 ఏళ్ల వయసు), సిసింద్రీలు (10 ఏళ్ల నుండి 14 ఏళ్ల వయసు)
పిల్లలు ఈ ఆటలను ఆడి, అభ్యాసం చేసి, అలవాటు పడేందుకు సౌకర్యంగా పదరంగం పదాలు, తిరకాటం ప్రశ్నావళులు అందరికీ అందుబాటులో www.maatlaata.com/practice అనే వెబ్ సైట్ లో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ వివరాలకు www.tama.org/manabadi ని సంప్రదించండి.

Manabadi open house is also at the same time & location. Everyone is welcome and you will get to know different Telugu classes, curriculum, academic year schedule, text books, teachers, cultural festival, Telugu maatlaata, exams conducted by Sri potti sriramulu university etc.
See Less

Contact: https://www.facebook.com/events/453154725268784

No photo description available.


Back to Events...

 

DIGITAL ISSUE 

12_24-Cover-Sumptuous-Movies.jpg

 

eKhabar

Malabar ATLANTA-135X140.jpg 

NRSPAY_Khabar-Website_2x2_Ad.gif

Krishnan Co WebBanner.jpg

Raj&Patel-CPA-Web-Banner.jpg

Embassy Bank_gif.gif 

MedRates-Banner-11-23.jpg

DineshMehta-CPA-Banner-0813.jpg